పాపులర్ సెలబ్రిటీస్ అయినా రాహుల్ రవీంద్ర, చిన్నమ్మాయికి తాజాగా తన ఇంట ఇద్దరు కవలలు జన్మించారు. నిన్నటి రోజున తమ అభిమానులకు శుభవార్త తెలియజేశారు మొదటి సంతానంగా ఇద్దరు కవలను స్వాగతించిన ఈ జంట.. చిన్మయి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని దాచి పెట్టి ఉండడంతో ఇరువురు ఫాస్స్ కి ఈ వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ జంటకు కుమార్తె కొడుకు జన్మించారు. ఇక వీరి పేర్లను ద్రిప్తా - శర్వాస్ అనే పేర్లను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది.


ద్రిప్తా - శర్వాస్ మన విశ్వానికి కొత్త ఎప్పటికీ ప్రేమ కేంద్రం అంటూ లవ్ ఇమోజి షేర్ చేశారు. ఇక చిన్మయి ప్రెగ్నెంట్ అనే విషయంపై ఇటీవల చాలా ఊహాగానాలు వినిపించాయి కానీ ఈ జంట దాని గురించి పెద్దగా చెప్పలేదు. కానీ కానీ తన ఇంస్టాగ్రామ్ పేజీలో మాత్రం సరోగసి పుకార్లు బాగానే వినిపించాయి. అయితే వీరిద్దరికీ సరోగసీ ద్వారా కవలలు జన్మించారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కానీ ఈ విషయంపై చిన్మయి ప్రెగ్నెన్సీ గురించి తన స్నేహితులకి తెలుసంటూ రూమర్లకు చెక్ పెట్టింది.


నేను గర్భవతి గా ఉన్న ఫోటోలను పోస్ట్ చేయనందున అద్దె గర్భం వల్ల కమ్మలు పుట్టాలి అని అడుగుతున్నారు.. అలా అడిగే వారిని కచ్చితంగా నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను రక్షించుకునేందుకు .. నా అంతరంగిక వ్యక్తులకు మాత్రమే అసలు విషయం తెలుసు అని పోస్ట్ చేసింది. ఇక సమంతా కి కూడా పలు సినిమాలను డబ్బింగ్ చెప్పిది.. ఇక మరి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక మరికొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడినట్లు తెలుస్తోంది. ఇక తన వ్యక్తిగత విషయంలో స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. ఇక తనకు పుట్టిన కవలలు ద్రిప్తా - శర్వాస్  ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆలోచన తనకు లేదని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: