షూటింగ్స్ ఉన్నా లేకపోయినా హీరోయిన్ ల కి మేకప్ లుక్ తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మేకప్ లెస్ లుక్ లో కూడా కనిపించి కొంతమంది హీరోయిన్లు అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటారు. అది కేవలం కొందరికి మాత్రమే వర్కౌట్ అవుతూ ఉంటుంది. తమలోని నేచురల్ బ్యూటీ ని ఆవిష్కరించాలని కొందరు హీరోయిన్లు సీరియస్గానే థింక్ చేస్తూ ఉంటారు ఈరకంగా ప్రేక్షకులని నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఈ విషయం బెడిసి కొడుతు ఉంటుంది. ఎప్పుడు మేకప్ లోనే చూసి హీరోయిన్స్ ను ఒక్కసారిగా మేకప్ లేకుండా ఉండే లుక్ లో చూస్తే స్టన్ కావాల్సిందే.


సరిగ్గా రాధిక ఆప్టే ని చూస్తే ఇప్పుడు అదే జరుగుతోంది. మేకప్ లేస్ ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం వల్ల ఒకసారి అభిమానులు ఖంగుతిన్నారు. అవును ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండా తన లోని సహజ అందమైన ముఖాన్ని అభిమానులకు చూపించి షాక్ ఇచ్చింది. మేకప్ లేకపోతే బక్కపలచని శర్మతో గ్లామరస్గా కనిపిస్తోంది రాధిక ఆప్టే. ఇక తను వేసుకున్న దుస్తులు ధరించి నవ్వుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం సరిగ్గా ఫలించలేదని చెప్పవచ్చు మేకప్ లేకపోతే హీరోయిన్లు ఇలా ఉంటారా అని ఒక భావన ఏర్పడుతోంది.ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు తమ లోని నేచురల్ బ్యూటీ ని చూపించడానికి చాలా ఇష్టపడుతున్నారు. కానీ హీరోయిన్లు అంటే అభిమానులకు పలురకాలుగా ఊహించుకుంటూ ఉంటారు ఎంతో ఆనందంగా ఉంటారని ఊహల్లో తేలుతూ ఉంటారు. కానీ రాధిక ఆప్టే ఇలాంటి మేకప్ లేస్ ఫోటోలు కనిపించడం కొత్తేమీ కాదు గతంలో కూడా కొన్ని సినిమాల్లో పాత్ర డిమాండ్ చేస్తే మేకప్ వేసుకోకుండానే నటించింది. తాజాగా ఒక టూర్ లో రాధిక ఆప్టే ఇలా రెస్టారెంట్ స్నాక్స్ తింటూ కనిపించింది. ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: