గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ చేయనున్నట్లు ప్రచారం అవుతుంది. అయితే  తాజాగా దర్శకుడు సముద్ర ఖని పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు.ఇదిలావుంటే అటు సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు కుడా పూర్తి కాలేదు.పోతే  భవదీయుడు భగత్ సింగ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.ఇక  ఈ క్రమంలో అసలు వినోదయ సిత్తం రీమేక్ ఉంటుందా? లేదా? అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే అన్ని అనుమానాలకు నేడు క్లారిటీ వచ్చేసింది. వినోదయ సిత్తం రీమేక్ అధికారికంగా ప్రారంభమైంది.

ఇదిలావుంటే నేడు హైదరాబాద్ లో వినోదయ సిత్తం  రీమేక్ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. అంతేకాక జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇకపోతే ముందు పవన్ కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలు పూర్తి చేస్తారు. ఇక అక్టోబర్ నుండి ఆయన బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. అయితే జులై, ఆగష్టు నెలల్లో వినోదయ సిత్తం పవన్ పార్ట్ పూర్తి చేయాలి. ఇకపోతే ముందుగానే పవన్ దర్శక నిర్మాతలు స్పష్టంగా తెలియజేశారు. ఇక అందులోనూ పవన్ పార్ట్ ఈ మూవీలో చాలా తక్కువ. అయితే సాయి ధరమ్ మరో హీరోగా నటిస్తుండగా అధిక భాగం ఆయనపై నడుస్తుంది.

అయితే వినోదయ సిత్తం గోపాల గోపాల చిత్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాదు పవన్ మరోసారి భగవంతుడిగా నటిస్తున్నాడు. కేవలం 15 నుండి 20 రోజుల మాత్రమే పవన్ ఈ చిత్రం కోసం కేటాయించారట. ఇకపోతే పవన్ ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నా... రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రం కన్ఫర్మ్. ఇక కాబట్టి ఈ చిత్రానికి పవన్ దాదాపు రోజుకు 2.5 కోట్లు వసూలు చేసినట్లు.అంతేకాక  ఇక హరి హర వీరమల్లు సైతం పూర్తిగా ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే  హరి హర వీరమల్లు రషెస్ చూసిన పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట.ఇకపోతే  ప్రస్తుతానికి హరి హర వీరమల్లు కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: