బిగ్ బాస్ ఫేమ్ బుల్లితెర ఆర్టిస్ట్ అషూ రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె చేసే పలు వ్యాఖ్యలూ,  ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడు కూడా సెన్సేషనల్ గా హైలెట్ అవుతూ ఉంటాయి. ఇటీవలే ఒక ప్రోగ్రాంలో ఆరియనాని నడుము మడత పై ముద్దు పెట్టి పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే తన అందాన్ని చూసి తట్టుకోలేక అలా చేశానని తెలిపింది. అయితే తాజాగా మరొక హాట్ ఫోటోతో నెటిజెన్ల ముందుకు వచ్చింది అషూ రెడ్డి. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ కలర్ బికినీలో కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తుంది ఈ అమ్మడు.
అషూరెడ్డి.. ఇటీవల ఒక ప్రోగ్రాంలో అరియానా తన నాభి అందాలను , నడుము అందాలను ఆవిష్కరించి తెగ సంచలనం రేపింది ..అయితే ఈ అందాలను చూసి అదుపు చేసుకోలేక అషూ రెడ్డి ముద్దు పెట్టడంతో.. అరీయానా అందాలను చూసి అషూ రెడ్డి అదుపు తప్పిందా ?అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె తడి పొడి అందాలతో కుర్రకారుల్లో మంటలు పుట్టిస్తోంది డిజైనర్ లాస్డ్ కోట్ ధరించి రెండు పీసుల మధ్యలో నడుము.. ఇన్నర్ పీస్ అంతే హైలెట్ అవుతూ మరింత అందాలను వలకబోస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటో బాగా వైరల్ గా మారుతుంది.వర్మ స్కూల్ నుంచి వచ్చిన నటి కాబట్టి గ్లామర్ ఎలివేషన్ లో ఏమాత్రం తేడా ఉండదని చెప్పవచ్చు. ముఖ్యంగా వర్మ స్కూల్లో అలాంటి వాటితో ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన నటి కూడా ఈమె కావడం గమనార్హం. ముఖ్యంగా ఈమె థైస్ పై వర్మ చేతులు వేయడం దగ్గర నుంచి ముద్దులు పెట్టడం వరకు వర్మ కాంపౌండ్ లో ఈమె కూడా బాగా ఆరితేరింది అందుకే ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ విషయాల పై తన కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: