సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో దగ్గుపాటి రానా కూడా ఒకరిని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభంలో బాలీవుడ్లోకి ఎంట్రీ వచ్చి మంచి పేరు సంపాదించారు. ఇక తర్వాత లీడర్ సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు ఒక బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ఇక ట్విట్టర్లో రానా కు 6.5 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇంస్టాగ్రామ్ లో 4.7 మిలియన్ల పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.


అయితే సడన్గా రానా తన ఇంస్టాగ్రామ్ లో ఉన్న పోస్టులన్నీ కనిపించకూడదు పోవడంతో సోషల్ మీడియాలో ఆ విషయం కాస్త చర్చనీ అంశంగా మారింది రానా తన ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం జీరో పోస్టులు కనిపిస్తూ ఉండేవి. ఇక రానా ఇలా ఎందుకు చేశాడు అని ఆయన అభిమానులు సైతం ఆలోచిస్తున్న నేపథ్యంలో పని జరుగుచున్నది సోషల్ మీడియాలో విశ్రాంతి తీసుకుంటున్నాను మళ్ళీ కలుద్దామని పోస్ట్ ను  ట్విట్టర్లో ప్రకటించడం జరిగింది. ఈ పోస్టుతో పలు రూమర్లు కూడా మొదలయ్యాయి రానా మరియు అతని భార్య మిహికా బజాజ్ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయేమో అన్నట్టుగా సోషల్ మీడియాలో తొలి వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఈరోజు రాను తమ దంపతులు ఇద్దరు రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది సందర్భంగా కనీసం రానా  తన ఇంస్టాగ్రామ్ లో ఎటువంటి ఫోటోలు కూడా పెట్టలేదు. ఇక ఇలాంటి సమయంలో రానా భార్య మిహిక తో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరు కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. వీరికి తోడు సెలబ్రెటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీహిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలు తాజాగా పంచుకున్నవి. దీంతో రానా తన భార్య వద్ద ఎలాంటి మనస్పర్ధలు లేవని రూమర్లకు చెక్ పెట్టారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: