శ్రీరెడ్డి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. గతంలో సినీ హీరోల మీదే ఆరోపణలు చేసి రికార్డులు అయితే సృష్టించింది. ప్రస్తుతం సొంతంగా యూ ట్యూబ్ చానల్ పెట్టుకుని వంటలు చేస్తూ అందరిని పలకరిస్తోంది.


తన వంటల ద్వారా రుచులను ఆస్వాదిస్తూ వాటిని పరిచయం చేస్తోంది. ఆమె ఎప్పుడు కూడా వివాదాల్లో ఉండటం సర్వ సాధారణమే. తన చానల్ ద్వారా ఆడవారి సమస్యలపై కూడా మాట్లాడుతుంది. ఆడవారి కష్టాల గురించి ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే చానల్ ను నడిపిస్తూ అందరితో కూడా టచ్ లో ఉంటోంది.


తన చానల్ లో శృంగారానికి సంబంధించిన విషయాలు కూడా చర్చిస్తుంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటనను గురించి వివరంగా చెబుతూ ఆడాళ్ల గురించి బాధను వ్యక్తం చేసింది. అక్కడ జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తూ ఓ శాడిస్టు భర్త చేసిన మోసాన్ని కూడా వివరించింది. కట్టుకున్న భర్త భార్యకు ఇష్టం లేకున్నా సెక్స్ చేసి దానికి సంబంధించిన వీడియో నెట్ లో పెడతానని భార్యను బెదిరించడం దారుణం. దీనికి భార్య రూ. కోటి ఇస్తేనే తన బండారం బయట పెట్టకుండా ఉంటానని ఆ భర్త భార్యను బ్లాక్ మెయిల్ చేయడం సంచలనం కలిగించిందని వివరిస్తూ విచారం వ్యక్తం చేసిందట..


అలాంటి భర్తలను ఏం చేసినా తప్పులేదని విచారం వ్యక్తం చేసింది. ఆమెకు మద్దతు పలికింది. డబ్బు ఇవ్వకపోతే నీకు విడాకులు ఇస్తానని ఆ భర్త బెదిరించడం నేరంగానే పరిగణించాలని డిమాండ్ చేస్తోంది. భార్యపై అసహజ శృంగారానికి పాల్పడి పైగా ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం క్షమించరాని నేరమని కూడా చెప్పింది. దీనిపై ఆమెకు అండగా నిలిచింది. మహిళలపై జరుగుతున్న మోసాలకు ఇదో ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొంది. భార్యను బలవంతంగా అనుభవించడమే కాకుండా ఆమెనే బ్లాక్ మెయిల్ చేయడం ఎంతవరకు న్యాయం.


దీనికి భర్త మీద పోలీస్ లకు ఫిర్యాదు చేసి అతడిని అరెస్టు చేయించింది. భర్త చేసిన దానికి ఇంతటి మోసానికి పాల్పడటం దారుణమే. ఇలాంటి మృగాలకు తగిన శిక్ష పడితే కాని దారికి రారు. సమాజంలో వింత జంతువుల్లా తిరుగుతున్నారు. వీరిని కంట్రోల్ చేసి ఆడాళ్ల బాధలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలను మోసం చేస్తున్న వారిపై కఠినమైన శిక్షలు ఉండాల్సిందేనని శ్రీ రెడ్డి డిమాండ్ చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: