నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. 

మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కు తున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ ఆరు రోజుల్లో రోజు వారీగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో ప్రస్తుతం తెలుసు కుందాం. మొదటి రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.05 కోట్ల షేర్ ,  8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.02 కోట్ల షేర్ ,  8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూడవ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.37 కోట్ల షేర్ ,  9.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.07  కోట్ల షేర్ ,  5.65  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.99 కోట్ల షేర్ ,  5.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ ,  4.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: