టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్స మ్ హీరో నాగ శౌర్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణ తి లకు మధ్య బం ధుత్వం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
అయితే నాగశౌర్య కు లక్ష్మీ ప్రణతి చెల్లెలు అవుతుందట. కానీ వీరి మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. అదెలా.. బంధుత్వం లేకుండా వీరిద్దరూ అన్నా-చెల్లెలు ఎలా అవుతారు అనేగా మీ సందేహం..?

అయితే ఎట్టకేల కు నాగ శౌర్య ఆ గుట్టు ను విప్పేశాడు. పూర్తి వివరాల్లో కి వెళ్తే.. నాగ శౌర్య రీసెంట్ గా `కృష్ణ వ్రింద విహారి` అనే రొమాం టిక్ కామెడీ ఎంటర్టైనర్‌ తో ప్రేక్షకు లను పలక రించిన సంగతి తెలిసిందే. పాజి టివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సా ఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.
వరుస ఫ్లాపుల అనంతరం ఈ మూవీ తో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాగ శౌర్య తాజా గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొ న్నాడు. ఈ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ సతీ మణి ప్రణతి తో బంధుత్వం పై ప్రశ్న ఎదు రైంది. అందుకు నాగశౌర్య బదులిస్తూ.. `నాకు చాలా కాలం గా పూజిత్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు.

వాళ్ల సిస్టర్ ను తారక్ పెళ్లి చేసు కున్నాడు. ప్రణతిని చెల్లి, చెల్లి అంటూ ఉండే వాడిని. చిన్నప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు. అందు వల్లే చాలా మంది ప్రణితి కి నేను కజిన్ అనుకుంటారు. కానీ, అది నిజం లేదు. పూజిత్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణం గానే ప్రణతి తెలుసు` అంటూ చెప్పు కొచ్చాడు . దీంతో నాగ శౌర్య కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: