తెలుగు అందానికి నిర్వచనంగా మారింది ఈషా రెబ్బా. ఆమె అందాలకు జనాలు ఇట్టే పడిపోతుంటారు. చీరకట్టుతో అందరినీ కట్టిపడేయడంలో ఈషా స్టైలే వేరు.

మోడ్రన్ దుస్తుల్లోనూ ఈషా అందరినీ మెప్పిస్తుంటుంది. ఆమె నాభి అందాలు, నడుము అందాలు చూసి నెటిజన్లకు పిచ్చెక్కిపోతుంటుంది. వీకెండ్ వస్తే చాలు పార్టీలంటూ తెగ తిరిగేస్తుంటుంది. శివానీ, శివాత్మిక, ఈషా కలిసి చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

వీకెండ్ పార్టీలు, సినిమా ఈవెంట్లు, ప్రైవేట్ మీటింగ్లలో శివానీ, శివాత్మిక, ఈషాలు కలిసి చేసే అల్లరి మామూలుగా ఉండదు. వీరి స్నేహం ఎలా ఎప్పుడు మొదలైందో తెలియదు గానీ.. పార్టీల్లో మాత్రం నానా రచ్చ చేస్తుంటారు. ఈషాకు ఇప్పుడు సరైన చిత్రాలు పడటం లేదు. ఆమె తెరపై కనిపించి, మెరిసి చాలా రోజులే అవుతోంది. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరినీ పలకరిస్తూనే ఉంటుంది.కరోనా సమయంలో ఈషా చేసిన హంగామా అంతా ఇంతా కాదుగా.

తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాకు, నెటిజన్లకు కునుకు లేకుండా చేసింది. అలాంటి ఈషా.. చిరంజీవితో కలిసి కరోనా యాడ్లో నటించింది. లాక్డౌన్ కావడంతో ఎవరింట్లో వారు ఉంటూనే ఈ ప్రకటన చేశారు. అలా చిరంజీవితో పరోక్షంగా స్క్రీన్ షేర్ చేసుకుంది ఈషా రెబ్బా. ఈ అమ్మడు మామూలుగానే నెట్టింట్లో రీల్ వీడియోలతో హంగామా చేస్తుంటుంది.తాజాగా ఈషా రెబ్బా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన చీర కట్టును చూపించింది. బొడ్డు, నడుము కనిపిస్తున్నా కూడా చీరను అడ్డంగా పెట్టేసింది. రీల్ చేయడం కోసం పాడుతున్న రియల్ పాట్లను చూపించింది.  వైట్ సారి లో మాత్రం రెబ్బ  మామూలుగా లేదు, ఇందులో ఈషా రెబ్బా అందాలు మాత్రం అందరినీ  ఆకట్టుకుంది. త్వరలో తాను ఒక పెద్దా హీరో సరసన నటించే పని లో ఉన్నట్లు ఈషా రెబ్బా వెల్లడించారు

మరింత సమాచారం తెలుసుకోండి: