బ్యూటీఫుల్ శ్రద్ధా దాస్   తన అందాల విందులో గ్లామర్ డోస్ పెంచుతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా పదహారేళ్ల అమ్మాయిలా హాఫ్ శారీలో దర్శనమిచ్చింది.

అన్ని యాంగిల్లో గ్లామర్ విందు చేస్తూ మతిపోగొట్టింది.

 
హీరోయిన్ శ్రద్ధా దాస్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా హాట్ నెస్ తో నెటిజన్లను, అభిమానులను ఎక్కువ ఖుషీ చేస్తోంది. గ్లామర్ షోలో రోజురోజుకు డోస్ పెంచుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ కాకరేపుతోంది.

 
గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్ శ్రద్ధా దాస్ తాజాగా అందాల బాంబ్ పేల్చింది. హాఫ్ శారీలో దర్శనమిచ్చి అభిమానులు, నెటిజన్లకు కన్నుల పండుగా చేసింది. ఇటీవల క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది.

 
ఈ ఫొటోల్లో శ్రద్ధా దాస్ చాలా హాట్ గా, పల్లెటూరికి చెందిన పదహారేళ్ల పాపలా మూస్తాబై  తన అందాల పదునుతో కుర్రాళ్ల గుండెల్ని ముక్కలుగా కోస్తోంది. అదిరిపోయే బాడీ షేప్ ను ఫొటోల కోసం స్ప్రింగ్ లా వంచుతూ గుండెల్లో దడ  ఎక్కువ పెంచుతోంది.

 
స్కిన్ షోలో, గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు శ్రద్ధా దాస్. తాజాగా హాఫ్ శారీలో అందాల ప్రదర్శన చేస్తూ ఇంటర్నెట్ లో రచ్చ చేసింది. నెలవంక నడుమును చూపిస్తూ రెచ్చగొట్టింది. అలాగే నాభీ సోగసులను అన్ని యాంగిల్లో చూపించి యువత మతిచెడగొడుతోంది.

 
అందాల విందులో రోజురోజుకు పైమెట్టు ఎక్కుతున్న ఈ బ్యూటీ ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగే లక్ష్యంగా మరీ బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. మరోవైపు స్టైలిస్ వేర్ లోనూ దర్శనమిస్తూ అందరీ మతిసోగొడుతోంది. మొత్తంగా ట్రెడిషనల్, ట్రెండీ వేర్స్ లో శ్రద్ధా చేస్తున్న ఫొటోషూట్లు కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 
ఎక్కువగా శ్రద్ధా దాస్ చీరకట్టులోనే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. జీరో సైజ్ నడుమును చూపిస్తూ నెటిజన్లను తన ముగ్గులోకి దింపుుతోంది.
 
తాజాగా ఈ బ్యూటీ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ఆమూవీలోని పాత్రకు సంబంధించిన క్యాస్ట్యూమ్స్ లోనే శ్రద్ధా ఫొటోషూట్ చేసి  అందరినీ ఆకట్టుకుంది. ఫిల్మ్ డైరెక్టర్ సంతోష్ కంబంపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో శ్రద్ధా లీడ్ యాక్ట్రెస్ గా నటించబోతోంది. దసరా సందర్భంగా మూవీని ప్రారంభించినట్టు తెలిపింది.

 
బుల్లితెరపైనా టీవీ డాన్స్ షోలో మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ గెస్ట్ కంటెస్టెంట్ గా హాజరై హౌజ్ లో తెగ సందడి చేస్తోంది. అలాగే అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో ఫిదా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: