మోస్ట్ బ్యూటిఫుల్ , గ్లామరస్ నటీమణుల్లో ఒకరు అయినటు వంటి నందితా శ్వేత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు ను దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నందితా శ్వేత సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే నందితా శ్వేత సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అలాగే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను అనేక సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా రోజుల పాటు వైరల్ గా మారినవి కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం నందితా శ్వేత రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ,  అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అవి చాలా రోజుల పాటు నేటింటా వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నందితా శ్వేత తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా నందితా శ్వేత పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన నడుము అందాలు మరియు ఫ్రంట్ మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందితా శ్వేత కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: