కాగా చిత్ర బృందం తాజా గా మైసూ ర్ షెడ్యూ ల్‌ను పూర్తి చేసు కుంది. ఈ షెడ్యూ ల్‌లో నాగచై తన్యతో పాటు ప్రధాన తారా గణంపై కీలక సన్ని వేశాలు చిత్రీక రిం చారు. త్వర లోనే సెకం డ్ షెడ్యూ ల్ ప్రారంభం కా నుంది. ద్విభా షా చిత్రంగా తెరకె క్కుతు న్న ఈ మూ వీలో నాగ చైత న్యకు జోడీ గా కృతి శెట్టి హీరోయిన్ గా నటి స్తుంది. ఈ చిత్రా న్ని శ్రీనివా స సిల్వ ర్ స్క్రీ న్ పతా కంపై శ్రీని వాస చిట్టూ రి నిర్మిస్తు న్నాడు. వీలై నంత త్వర గా షూ టింగ్ పూర్తి చేసి వచ్చే ఏడా ది ప్రథ మార్థం లో సిని మాను విడు దల చేయా లని మేకర్స్ భావిస్తు న్నారు. ప్రస్తుతం నాగచై తన్య నటిం చిన 'ధూత' వెబ్‌సి రీస్ విడు దలకు సిద్ధం గా ఉంది. సూపర్ నాచ్యు రల్ పవర్స్ నేప థ్యంలో తెరకె క్కిన ఈ వెబ్ సి రీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టై నమెంట్స్ తో కలిసి అమే జాన్ ఒరి జినల్స్ నిర్మి స్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి