టాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు సైతం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలా ఉపయోగించడంతో ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అనే విషయాలను అభిమానులు సైతం తెలుసుకుంటూ ఉంటున్నారు. అలా ఇప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి అలరించిన అలనాటి నటి తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈమె వయసు ఇప్పటికీ 55 సంవత్సరాలు అవుతున్న చెక్కుచెదరని అందంతో అభిమానులను , నేటిజన్లను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఈ నటి ఎవరు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈనటి హీరోయిన్లకు తల్లిగా నటించి మంచి విజయాలను అందుకుంది. ఈ నటి పేరు సీత . ఇమే గంగోత్రి, సింహాద్రి, ప్రాణం తదితర సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది సీత. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె చాలా సినిమాలలో హుందాగా పద్ధతి అయిన కట్టుబొట్టులలో కనిపించే సీత ఇలా మేకప్ తో అందరికీ ఒక్కసారిగా షాక్. దీంతో ఈమె ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా ఇప్పటికీ ఇంకా అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.1980 లో సినీ రంగ ప్రవేశం చేసిన సీత 55 ఏళ్లలో కూడా అంతే బిజీగా ఉంటుంది. ఎన్నో చిత్రాలలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నటిగా ఎన్నోసార్లు అలరించిన ప్రతి సినిమాలో కూడా కొత్తదనాన్ని తెలియజేస్తూ ఉంటుంది సీత. ప్రస్తుతం సీత కు సంబంధించి ఈ సర్ప్రైజ్ లుక్స్ నైటిజన్స్ ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మరి ఈ ఫోటోలు చూసిన దర్శక నిర్మాతలు సైతం ఈమెకు పలు చిత్రాలలో అవకాశాలు కల్పిస్తారేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఏ వయసులో కూడా ఇంతటి అందంతో కనిపించడం అంటే అది ఆశ్చర్య తగ్గ విషయమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: