తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని అల్ట్రా మోడల్ ఉమెన్ గా పేరు సంపాదించింది. హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్లతో ఎప్పుడు చల్లరేగిపోతూ ఉంటుంది మంచు లక్ష్మి హీరోయిన్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈమధ్య పలు క్యారెక్టర్ రోజ్ పాత్రలు చేస్తూ బిజీగా ఉంటోంది మంచు లక్ష్మి.
ఈమె పైన ఎప్పుడూ పలు రకాలుగా విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈమె సెటైర్స్ వంటివి వేస్తూ ఉంటుంది. ఇక తనకు వయసుతో సంబంధం లేకుండా చాలా ట్రెండీ వేర్ గా ధరించి మంచు లక్ష్మి కొన్ని ఫోటో షూట్లను షేర్ చేయడం జరిగింది. మంచు లక్ష్మి కెరియర్ అమెరికాలో మొదలైన ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాలలో నటించిన , టెలివిజన్ హోస్టుగా కూడా పనిచేసిన, పలు పాపులర్ షోలకు పోస్టుగా కూడా వ్యవహరించింది. ఇక మంచు లక్ష్మి మాట్లాడే మాటలు కూడా అమెరికన్ లాంగ్వేజ్ లకు చాలా దగ్గరగా ఉంటుందని చెప్పవచ్చు.మంచు లక్ష్మి ఇండియాకు తిరిగి వచ్చిన కూడా అదే తరహాలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచరమే కాకుండా ఎన్నో రకాలుగా ట్రొల్స్ కి గురైంది. మంచు లక్ష్మి తెలుగు మాటలపై అనేక మిమ్స్ వీడియోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మంచు లక్ష్మి ఫ్యామిలీ పైనే మీమ్స్ వీడియోలు చేస్తూ బతికేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. తాజాగా మంచు లక్ష్మి నటించిన యాక్షన్ త్రిల్లర్ మాన్స్టర్ అక్టోబర్ నెలలో విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఒక కీలకమైన పాత్రలో నటించింది. దీంతో ఈమె ఐరన్ లెగ్గానే నిద్ర కూడా వేసుకుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి తన అందాలను చూపిస్తే కొన్ని ఫోటోలను షేర్ చేసింది అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: