అషు రెడ్డి రోజురోజుకు ఎంతగానో దిగజారిపోతుంది. ఒకప్పుడు తనపై అభిమానం చూపించినవాళ్లు అందరూ తనను దూరం పెడుతున్నారు.ఎందుకంటే తన ప్రవర్తన అలా ఉంది కాబట్టి.

ఒకప్పుడు ఈమెకు ఎంతో గౌరవం ఉండేది. దీంతో అభిమానం కూడా సంపాదించుకుంది. అయితే రాను రాను ఈమె బాగా ఓవర్ చేస్తూ ఉండటంతో అభిమానులు కాస్త విమర్శించే వారిలా తయారయ్యారటా. మొదట ఈమె డబ్స్మాష్ వీడియోలతో రీల్స్ చేస్తూ కనిపించేది. అలా అతి తక్కువ సమయంలో తన వీడియోస్ సోషల్ మీడియా ప్రియులను చాలా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెకు అభిమానం ఏర్పడింది. పైగా సమంతల కనిపించడంతో ఈమెకు ఇది బాగా కలిసి వచ్చింది. అలా జూనియర్ సమంత అనే ట్యాగ్ కూడా మోస్తూ సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

నితిన్ నటించిన ఓ సినిమాలో ఈమె సైడ్ ఆర్టిస్ట్ గా ఆమె చేసింది. ఆ తర్వాత ఆమెకు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం వచ్చింది. ఇక ఇందులో అడుగుపెట్టి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది. ఈ షో నుండి బయటికి వచ్చాక ఈమె తలరాత అంతా మారిపోయింది. ఎక్కడో వీడియోస్ చేస్తూ బతికే ఈమెకు బుల్లితెరపై పలు షో లలో యాంకర్ గా, కమెడియన్ గా అవకాశం కూడా వచ్చింది.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ ఆయన పేరుని టాటూ వేయించుకొని బాగా రెచ్చిపోయింది. ఆ మధ్య పలువురు ఆర్టిస్టులతో క్లోజ్ గా ఉండటం వల్ల వారితో రిలేషన్ షిప్ లో ఉందేమో అని అనుమానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కామెడీ షో లో పనిచేస్తున్న ఎక్స్ప్రెస్ హరితో కూడా బాగా రెచ్చిపోయింది.

అంటే అది షో వరకు మాత్రమే అన్నట్టుగా ఉండేది కానీ.. బయట కూడా వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈమె రామ్ గోపాల్ వర్మతో ఇప్పటికి రెండుసార్లు బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. రెండవ సారి చేసిన ఇంటర్వ్యూలో మాత్రం ఈమె మాటలు, వర్మ చేష్టలు ఎంతలా నీచంగా ఉన్నాయో మనం చూసాం. ఇక ఈమె వేసుకునే బట్టలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అసలు ఆ బట్టలు ఎందుకు వేసుకుంటుందో కూడా మనకు అర్థం కాదు. ఎంత హోదా ఉంటే మాత్రం అంతలా రెచ్చిపోవటం కరెక్ట్ అయితే కాదు. రోజురోజుకు తన బట్టల సైజును తగ్గించుకుంటూ పోతుంది. దీంతో ఈమెను ప్రతి ఒక్కరు కూడా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఈమె పంచుకునే ఫోటోలకు నెగిటివ్ కామెంట్లు అయితే బాగా వస్తూ ఉంటాయి.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక డాన్స్ వీడియో ను షేర్ చేసుకుంది. అందులో కూడా తన డ్రస్సు తన అందాలను బాగా బయటపెట్టాయి. దీంతో కొందరు ఆమెను అచ్చం సమంత లాగా ఉన్నావు అంటూ మళ్లీ సమంతతో పోలుస్తున్నారటా.. దీంతో కొందరు ఆమెను సమంతతో అసలు పోల్చవద్దు అని కూడా అంటున్నారు. ఇక తన స్కూల్ ఫ్రెండ్ కూడా తన గురించి ఒక విషయాన్ని బయట పెట్టిందటా.. ఛీ సమంత ఎక్కడ.. ఈ అమ్మాయి ఎక్కడ.. ఈమె నా 7త్ క్లాస్ మెట్.. ఛీ వేస్ట్ కాండిడేట్ అంటూ అషు రెడ్డి ని తెగ తిట్టి పోసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: