టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లు ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇక ఇలా పెళ్లి కానీ స్టార్ హీరోయిన్లలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ కూడా ఒకరు. సాధారణంగా శృతిహాసన్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వస్తూనే ఉంటాయి. ఇందులో భాగంగానే శృతిహాసన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా శృతిహాసన్ ఎలాంటి ఇంటర్వ్యూకి వెళ్లిన సరే మొదటిగా ఆమెకి ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని... అయితే పిన్ని ఇంటర్వ్యూలలో తనకి ఆ ప్రశ్న ఎదురవుతున్నప్పటికీ సరైన సమాధానం చెప్పదు శృతిహాసన్.

 ఆ ప్రశ్నకు ఎప్పుడు.. ఇప్పటిలో కాదు ప్రస్తుతం నా ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉంది అని ఆ ప్రశ్నని కొట్టిపారేస్తుంది శృతిహాసన్. అయితే తాజాగా మరోసారి ఇప్పుడు శృతిహాసన్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతుంది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరియు డూడల్ ఆర్టిస్ట్ శాంతను ప్రేమలో ఉన్నారన్న సంగతి మనందరికే తెలిసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు శృతిహాసన్ మరియు శాంతను ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని శృతిహాసన్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ ఏడాదిలోనే తన బాయ్ ఫ్రెండ్  శాంతనుని పెళ్లి చేసుకునే సెటిల్ అవ్వాలని భావిస్తోందట శృతిహాసన్. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఈ వార్తలు పై శృతిహాసన్ స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శృతిహాసన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది శృతిహాసన్. ఈ రెండు సినిమాలలోనూ సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన శృతిహాసన్ తాజాగా ఇప్పుడు శృతిహాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలు ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: