ఐతే ఆయన కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇప్పటికీ మూవీస్ లలో నటిస్తూ తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. దాంతో పాటుగా ఆయన నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ అటు రాజకీయ మరియు సామాజిక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాడు. ఐతే ఆయన మరీ ముఖ్యంగా మెగా హీరోల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తనదైన స్టైల్ లో సమాధానం ఇస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మీద మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు బ్రహ్మాజీ స్పందిస్తూ ఆమె గూర్చి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ విధంగా ఎపుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ తాను షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రెసెంట్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.ఐతే బ్రహ్మాజీ ప్రెసెంట్ మెన్ టూ అనే మూవీ షూటింగులో చాలా బిజీగా ఉన్నాడు. దీనికి శ్రీకాంత్ జి రెడ్డి డైరెక్షన్ వహిస్తున్నాడు.మౌర్య సుధావరం ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఐతే ఇటీవల ఈ మూవీ కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ లో బ్రహ్మాజీ ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు అని ఆయనే చెప్పాడు. ఈ షూటింగ్ లో ఆయనతో పాటు కొంతమంది కలిసి నిజమైన బీర్ తాగారట డానికి బిల్లు కాస్ట్ బాగా యిందని బట్ చేసేది ఏంలేక ప్రొడ్యూసర్ ఆ బిల్ కట్యాడంట. ఆ విషయం కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. దీన్నిచూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.స్పందిస్తూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి