టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ పాత్రలలో నటిస్తూ ఉంటుంది హీరోయిన్ శ్రద్ధాదాస్. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గానే ఉంటూ తన అందచందాలతో కుర్రకారులను సైతం మైమరిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలను, పర్సనల్ విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది.తాజాగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఇటీవలే వరుస ఫోటో షూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మరొకసారి కొన్ని ఫోటోలను పంచుకుంది. గడిచిన రెండు రోజుల క్రితం ముంబైలో ఒక రెస్టారెంట్ ను సందర్శించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
టేస్టీ ఫుడ్ ,నాన్ ఆల్కహాలిక్, కాక్టెయిల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా అద్భుతమైన సాయంత్రాన్ని ఇలా గడిపేసాను అంటూ ఒక కొటేషన్ ని షేర్ చేసింది. తనని బాగా రిసీవ్ చేసుకున్నందుకు రెస్టారెంట్ కు కూడా ధన్యవాదాలు తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. రెస్టారెంట్ లోని రుచికరమైన ఫుడ్ అదిరిపోయే మ్యూజిక్ అద్భుతమంటూ చెప్పుకొచ్చింది. ఇక రెస్టారెంట్లో ఫోటోలు డాన్స్ చేస్తూ ఒక వీడియోని సైతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులు తెగ లైక్స్ ,కామెంట్స్ చేస్తున్నారు.ఇదంతా ఇలా ఉండగానే మరొకవైపు శ్రద్ధాదాస్ గ్లామర్ తో మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ మనీ టాప్ లో ఎద అందాలను చూపిస్తూ విందు చేస్తోంది. ముఖ్యంగా రెస్టారెంట్ లోని విద్యుత్ దీపాల వెలుతురులో మరింత అందంగా కనిపిస్తోందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధాదాస్ తన కెరీర్ను గాడిని పెట్టుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది సినిమాలలో అవకాశాలు తగ్గిన వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అలాగే బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఆడియన్స్ను అలరిస్తూనే ఉంది. పార్టీలో రచ్చ చేస్తూ కుర్రకారులను ఆకట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: