ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా సీతగా కృతి సనన్ నటిస్తూ ఉన్నారు .ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా ని తెరకెక్కించడం జరుగుతోంది.మరి ఈ సినిమాని ఎంతో గోపియంగా చాట్ చేసినప్పటికీ టీజర్ తో మాత్రం తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యేలా చేసింది దీనితో కొత్త వెర్షన్ లో కూడా ఏమైనా గట్టి మార్పులు చూడాలని అభిమానులు కోరుకున్నారు.


ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నది. ఈ సినిమా నుంచి రీసెంట్గా శ్రీరామనవమి కానుక గా ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది.కాగా ఇప్పుడు ఈ పోస్టర్ విషయంలో కాంట్రవర్సీకి గురయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ హిందూ మత ఆచారాలకు విరుద్ధంగా ఉందని ముంబైకి చెందిన ఒక సనాతన వక్తగా చెప్పుకునే సంజయ్ దినానత్ ఈ పోస్టర్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ పోస్టరర్లో నటుల వేషధారణ సరిగ్గా లేదని అలాంటి దుస్తులు రాముడు వేసుకున్నట్టు ఎక్కడా లేవని ఆరోపణలు తెలియజేయడం జరుగుతోంది.


అంతే కాకుండా పాత్రలు, జంజపు తాడు కూడా వేసుకున్నట్టుగా లేదని రామాయణాన్ని రాముని పాత్రలను చిత్రం టీమ్ ను తప్పు చూపిస్తున్నారు. అలా అతను కంప్లైంట్ చేయగ దీనిపైన ముంబైలో పోలీసులకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది.మరి ఈ విషయం ఎక్కడ వరకు వెళ్తుందేమో చూడాలి మరి. ఇలా కంప్లైంట్ చేసిన వ్యక్తి పై ఆది పురుష్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. టీజర్ చూసి ఉంటే రాముని పాత్ర జంధపు తాడిని ధరించి ఉందో లేదో తెలిసి ఉండేది దీనిపైన వస్త్రధారణ వేసి ఉండవచ్చు కదా అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: