విరూపాక్ష : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సంయుక్త మీనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రిపబ్లిక్ : సాయి తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి దేవా కట్టా దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య రాజేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
సోలో బ్రతికే సో బెటర్ : సాయి తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ప్రతిరోజు పండగే : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ... మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
చిత్రలహరి : సాయి తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
తేజ్ ఐ లవ్ యు : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి