సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ ను మార్చేసిన చిత్రాలలో పోకిరి కూడా ఒకటి.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.. ఆప్పటివరకు మహేష్ కు ఉన్న క్రేజ్ మరింత రెట్టింపు అయిందని చెప్పవచ్చు.. 2005 లో వచ్చిన ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హీట్ గా నిలిచింది.. లవర్ బాయ్ గా పేరు పొందిన మహేష్ బాబు ఈ సినిమా తో యాక్షన్ హీరోగా పేరు సంపాదించారు.. సంగీతాన్ని మణిశర్మ అందించగా పాటల కూడా దాదాపుగా కొన్నేళ్లపాటు వినిపించాయి.


ఇక ఇలియానా కూడా ఈ సినిమా తో మంచి క్రేజ్ సంపాదించింది.ఈ సినిమా లో బోల్డ్ బ్యూటీ పాత్రలో నటించిన విలన్ మోనా ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది.. ఈ పాత్రలో నటించిన ఈమె పేరు జ్యోతి రానా.. బాలీవుడ్ లో ఈ అమ్ముడు పలు సినిమాల లో నటించి మెప్పించిన అమ్మాయి తెలుగు లో పోకిరి తర్వాత దేవుడు చేసిన మనుషులు, హోమం వంటి సినిమాలలో నటించింది.. అలాగే హిందీ లోనూ పలు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.


హాట్ హాట్ ఫోటోలతో కేక పెట్టించిన ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు సైతం ఎక్కువగా ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి అభిమానం సైతం సోషల్ మీడియా లో ఎక్కువగా సర్చింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ అమ్మడు అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో మెయింటైన్ చేస్తూ ఫిజిక్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటిస్తూ ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: