టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా ... నరేష్మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాపుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అనగా జూన్ 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ నైజాం ఏరియాలో 100 థియేటర్ లలో విడుదల కానుంది. సీడెడ్ ఏరియాలో 40 థియేటర్ లలో , ఆంధ్ర ఏరియాలో 160 ప్లేస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 300 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 150 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 450 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 3.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగబోతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ బృందం ప్రదర్శించింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఆఖరుగా శ్రీ విష్ణు "అల్లూరి" మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరచాడు. మరి సామజవరగమన మూవీ తో ఈ హీరో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: