ఈ సంవత్సరం ఇప్పటి వరకు అనేక తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం మొదటగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని నమోదు చేసుకుంది.

సుహాస్ హీరోగా రూపొందిన రైటర్ పద్మభూషణ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ధనుష్ హీరోగా రూపొందిన సార్ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన దాస్ కా దమ్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

సుమంత్ ప్రభాస్ హీరోగా రూపొందిన మేము ఫేమస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: