

ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటు పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన కృతి సనన్ వర్షాకాలం మొదలవడంతో ఆ వర్షంలో గొడుగు పట్టుకుని చాలా క్యూట్గా నిలబడుతూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పింక్ కలర్ మినీ డ్రెస్సులో ఈ ముద్దు గుమ్మ తన థైస్ అందాలు కనిపించేలా షో చేస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఈ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఆది పురుష్ చిత్రం పైన కృతి సనన్ భారీగానే ఆశలు పెట్టుకుంది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుందని వార్తలు వినిపించాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ ముద్దుగుమ్మ సోదరి నుపూరు సనన్ తో కలిసి ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించింది ఈ ప్రోడక్షన్ హౌస్ కి బ్లూ బ్లాస్టర్స్ హౌస్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది కృతి సనన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా తెలియజేయడం జరిగింది. కృతి సోదరి కూడా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయిందని తెలుస్తోంది టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఈ అమ్మడు నటిస్తున్నట్లు సమాచారం