మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి తెలుగులో కంటే కూడా ఎక్కువగా తమిళ , హిందీ సినిమాలలో నటిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ సినిమా లతో పాటు వరుస వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ రాజు అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ లో షాహిద్ కపూర్ , విజయ్ సేతుపతి కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈ నాటికీ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ సినిమాలలో తన అదిరిపోయే అందాలను ఆరబోస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: