సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్ మూవీ ఆగస్టు 10 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దాంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ కు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ తెలుగు వర్షన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 రోజుల్లో 47.32 కోట్ల షేర్ ... 81.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ తెలుగు వర్షన్ కు 2.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ తెలుగు వర్షన్ కి ఓవర్ సిస్ లో 5.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 54.62 కోట్ల షేర్ ... 97.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణ , తమన్నా , యోగి బాబు , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: