శ్రీలంక స్టార్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా 800 అనే సినిమాని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు ఎం ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా ... వివేక్ రంగాచారి ఈ మూవీ ని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాని ఈ సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లాంజ్ ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి ప్లాన్స్ చేశారు. అందులో భాగంగా ఈ మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 25 వ తేదీన హైదరాబాదుబ్లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇండియన్ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఇలా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వి వి ఎస్ లక్ష్మన్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు అని ప్రకటించడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: