మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన గురు సినిమాతో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ నటి కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించడంతో రితీక కి ఈ మూవీ తో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రితిక తమిళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఎక్కువ శాతం  కోలీవుడ్ సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మలయాళ మూవీ అయినటు వంటి కింగ్ ఆఫ్ కొత్త లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ మూవీ తాజాగా ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో రితిక ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలతో కుర్ర కారును మైమరిపిస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: