కన్నడ రచయిత పద్మ భూషణ్ డాక్టర్. డిఎల్ భైరప్ప ‘పర్వ’ పేరు తో మహాభారతం రాశారు. సంస్కృత మహాభారతాని కి తన దృష్టి కోణం లో భైరప్ప ఆధునిక రూపం ఇచ్చాడు. ఈ పర్వ ఆధారంగా అదే టైటిల్ తో వివేక్ అగ్నిహోత్రి మహాభారత తెరక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జరిగింది. ఇది మూడు భాగాలు గా విడుదల కానుంది. ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్ ప్రక టించడం చర్చకు దారి తీసింది.ది కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తం గా వివాదం రాజేసింది. రాజకీయ ఆరోపణల కు కారణమైంది. కాగా రాజమౌళి మహా భారత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. వివేక్ అగ్నిహోత్రి పర్వ ప్రకటన తో ఆయనకు పోటీ ఇచ్చినట్లు అయ్యింది. ఆదిపురుష్ ఫెయి ల్యూర్ అనంతరం… రామాయణ, మహాభారతాలను సౌత్ డైరెక్టర్స్ బెస్ట్. నార్త్ డైరెక్టర్స్ అంత గొప్ప గా తెరకె క్కించలేరనే నానుడి బలపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి