ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉన్న ఆరియాన ఇప్పుడు మాత్రం చాలా బొద్దుగా తయారై చూసే అభిమానులు అందరిని కూడా ఆకర్షిస్తుంది… తను పెట్టే ఫోటో కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అని…ఇక తను పెట్టిన ఫోటోలకి చాలామంది డిఫరెంట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. అరియాన నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కొంతమంది పెడుతుంటే మరి కొంతమంది మాత్రం అరియాన హాట్ లుక్స్ తో చంపేస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక తను యోగా చేస్తున్నట్టు అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటోలను కూడా పెడుతూ మతి పోగొడుతుంది…ఇక బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ తనకంటు మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది…ఇక అరియాన లవ్ మ్యాటర్ లో కూడా చాలా రకాల రూమర్లు కూడా వస్తు ఉంటాయి. ఆ విషయం లో ఎన్ని రూమర్లు వచ్చిన ఆమె అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి