మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఇకపోతే ఈ నటి కేవలం సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది. అలాగే కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా రూపొందిన "రెడ్" అనే సినిమాలో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. 

ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించినా హేబ్బా చాలా సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను అనేక సందర్భాలలో అలరించింది. ఇది ఇలా ఉంటే కేవలం ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయి రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా పటేల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన ఎల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన అదిరిపోయే హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: