ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ నటి మొదటగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. 

ఇక ఈ మూవీ తర్వాత రోజు అనగా జనవరి 13 వ తేదీన ఈ ముద్దుగుమ్మ నటించిన వాల్టేరు వీరయ్య సినిమా విడుదల అయింది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా ... బాబీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా కేవలం ఒకే రోజు తేడాతో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి రెండింటితో కూడా ఈ బ్యూటీ మంచి విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. 

అందులో మొదటి భాగం డిసెంబర్ 22.వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: