తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గాయత్రి భరద్వాజ్ ఒకరు. ఈ నటి కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా ... వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 

ఇకపోతే ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందంతో ... నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సినిమాలో తన అందాల ప్రదర్శనతో కుర్రకారికి సెగలు పుట్టించిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా గాయత్రి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

గాయత్రి తాజాగా వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా గాయత్రి సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: