మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇన్ని రోజుల వరకు సైలెంట్ గా ఈ మూవీ యొక్క షూటింగ్ జరుగుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క ఫస్ట్ పోస్టర్ న్జ మరియు టైటిల్ ను వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ మూవీ లో మాలవికా తో పాటు నిధి అగర్వాల్ , రిద్దీ కుమార్ లు కూడా హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మాళవికా కు తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజీ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ తో ఈ నటికి ఏ స్థాయి క్రేజ్ లభిస్తుందో తెలియాలి అంటే ఇంకా చాలా రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం అంతకు ఎక్కువ స్థాయిలోనే తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మాళవిక తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి జాలి శారీని కట్టుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: