పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించడం అలాగే ఇందులో కృతి తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను అందుకోగా కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 

కృతి ఆఖరుగా నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ ను హీరోయిన్ గా స్టార్ట్ చేసిన ఉప్పెన మూవీ నుండి అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోయడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసింది.

ఇలా సినిమాల్లో సూపర్ గా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ ప్యాంట్ ను ధరించి అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టాప్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: