మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న నటి మానులలో ఒకరు అయినటువంటి శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ లోనే తన అందాలను భారీగా ఆరబోసి సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది. 

బ్యూటీ ఎప్పటికప్పుడు అదిరిపోయే హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి పోస్ట్ చేసిన ఎన్నో హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ పొడవాటే డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శన అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటో లలో ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉండడంతో చాలా రోజుల పాటు శ్రద్ధా దాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ దిగుతూ వస్త్రాలను ధరించి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sd