పేరు చెప్పకపోయినా, తన మాజీ భర్త నాగ చైతన్య, తానేం చేయాలో డిసైడ్ చేసేవాడని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది సమంత రూత్ ప్రభు. ఇంతకుముందు కూడా తన మాజీ లైఫ్ పార్టనర్, తన లైఫ్‌లో ఏం చేయాలో ఏం చేయకూడదో డిసైడ్ చేసేవాడని, అందుకే చాలా నష్టపోయానంటూ కూడా వ్యాఖ్యలు చేసింది సమంత రూత్ ప్రభు..నాగ చైతన్యతో పెళ్లైన తర్వాత సమంత చేసిన 'సూపర్ డీలక్స్', 'ఫ్యామిలీ మ్యాన్ 2' సినిమాలే, వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమయ్యాయని టాక్ వినిపించింది. ఇప్పుడు సమంత చేసిన కామెంట్ల బట్టి చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది.. చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత హాట్ ఫోటో షూట్స్ చేస్తున్న సమంత, కొన్ని రోజుల క్రితం నీళ్లల్లో టూ పీస్ బికినీలో ఉన్న ఫోటోలు షేర్ చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.. గత ఏడాది విజయ్ దేవరకొండతో 'ఖుషీ' సినిమా చేసిన సమంత రూత్ ప్రభు, ఆ తర్వాత ఇప్పటిదాకా అధికారికంగా ఏ సినిమా ప్రకటించలేదు. అయితే బాలీవుడ్‌తో వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి