మోస్ట్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి ఈమెకు మంచి స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలాంటి సమయం లోనే ఈమె కుమారి 21 ఎఫ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో ఈమెదే ప్రధాన పాత్ర కావడంతో ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో వరుసగా ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు దక్కాయి. 

ఇకపోతే కుమారి 21 ఎఫ్ మూవీ తర్వాత ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలలో ఒకటి , రెండు తప్పిస్తే ఏవి కూడా పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు. దానితో ఈమెకు వరుసగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈమె అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరియర్ ను పర్వాలేదు అనే స్థాయిలో ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన గ్లామర్ షో తో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈమె తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. 

తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని వంగిమరీ తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: