ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అయింది . బాగా కూడా వైరల్ అయింది . అదే హీరో అల్లు అర్జున్ తన పేరు మార్చుకోబోతున్నాడు అని..  తన లైఫ్ లో జరిగిన కొన్ని ఇష్యూస్ కారణంగా జాతక దోషాలు ఉన్నాయి అంటూ వాళ్ళ అమ్మగారు స్పెషల్గా పూజలు హోమాలు కూడా చేయించారట . భార్య స్నేహ రెడ్డి కూతురు అల్లు అర్హ కొడుకు అల్లు అయాన్ తో కలిసి అల్లు అర్జున్ కొన్ని పూజలు కూడా చేశాడు అంటూ వార్తలు వినిపించాయి . ఎవరికీ చెప్పకుండా ఎవరికి తెలియకుండా అల్లు అర్జున్ ఫామ్ హౌస్ లో ఈ పూజలు నిర్వహించారట .


అయితే దానితోపాటు న్యూమరాలజీ ప్రకారం అల్లుఅర్జున్ తన పేరు కూడా మార్చుకున్నాడు అని ఎక్స్ట్రాగా "యూ" ఎక్స్ట్రాగా "ఎన్" యాడ్ చేసుకున్నారు అని నెక్స్ట్ నుంచి అల్లు అర్జున్ ని స్క్రీన్ పై అలాంటి పేరుతో చూడబోతున్నాం అంటూ టాక్ వినిపించింది . అయితే ఇప్పుడు అదే విధంగా చేయబోతుంది నయనతార అంటూ కోలీవుడ్ మీడియాలో ఒక వార్త బాగా హీట్ పెంచేస్తుంది. ఎస్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఏ తరహాలో అయితే తన పేరు మార్చుకుంటునన్నాడో నయనతార కూడా అదే తరహాలో పేరు మార్చుకుంటుందట .



నయనతారకు ఈమధ్య బ్యాడ్ టైం బాగా బ్యాడ్ గా మారిపోయింది.  ఆ కారణంగా సోషల్ మీడియా లో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది . అంతేకాదు పర్సనల్గా కొన్ని నెగిటివ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంది.  ఈ క్రమంలోనే ఆమె పేరు మార్చుకోవాలి అంటూ సజెస్ట్ చేశారట కుటుంబ సభ్యులు.  అంతేకాదు ఆమె పేరు మార్చుకోవడానికి కూడా డిసైడ్ అయిందట . ఇంత పెద్ద స్టార్ సెలబ్రెటీస్ న్యూమరాలజీని నమ్ముతున్నారా ..? అనేది ఇప్పుడు  జనాలకి కూడా ఆశ్చర్యకరంగా ఉంది . సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ అదే విధంగా నయనతార పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: