ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలోనూ హీరోయిన్ గా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. దీపిక పదుకొనేకు కోట్లది సంఖ్యలో అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. హాట్ గా ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఈ క్రమంలోనే దీపికా పదుకొనేకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనం రేపుతోంది. దీపికా పదుకొనే బీచ్ పక్కన బికినీ ధరించి ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తో కలిసి రొమాన్స్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

ఇది చాలా సంవత్సరాల క్రింది ఫోటో అయినప్పటికీ ఈ ఫోటోను బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాకిస్తాన్ తో ఓవైపు వార్ నడుస్తుంటే మరోవైపు దీపిక రచ్చ లేపుతోందనే ఉద్దేశంతో ఉమైర్ సంధు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనంతరం డిలీట్ చేసినప్పటికీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.... దీపికా పదుకునే ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితమే ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీపిక. ప్రస్తుతం తన భర్త, బిడ్డతో కలిసి సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: