హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అంటే అందరికీ తెలుసు. భామ తన అందంతో కుర్రలను కట్టిపడేస్తుంది. ఈ అందాల భామ rx 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వెంకీ మామ, మంగళవారం, హెడ్ బుష్ లాంటి సినిమాలలో నటించింది. అలాగే ఈ గ్లామరస్ బ్యూటీ కొన్ని సినిమాలలో సహాయక పాత్రలలో కూడా కనిపించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 

అందులో పాయల్ రాజ్‌పుత్  తన షర్ట్ లోపల కుక్కపిల్లను పెట్టుకుని కనిపించింది. ఆ వీడియోలో కుక్కపిల్ల తన షర్ట్ లో నుండి బయటకు రావడం.. దాన్ని చూసి పాయల్ మురిసిపోవడం జరిగింది. ఇది చూసిన నెటిజన్స్ అక్కడ కుక్క పిల్లని పెట్టుకోవడం ఏంటి.. ఛీ ఇవేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఎంత ఖర్చు అయిన పర్లేదు నెక్స్ట్ జన్మలో ఆ కుక్క పిల్లల పుడతా అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. పాయల్ తెలుగు సినిమాలతో పాటుగా పంజాబ్ సినిమాలలో కూడా నటిస్తుంది. ఈమె నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. పాయల్ రాజ్‌పుత్ తన అందంతో మిగితా హీరోయిన్ లకు పోటీ ఇస్తూ ఉంటుంది.  తాను ఎప్పుడు త‌న స్టైలిష్‌, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే ఈ అందాల భామ తను కంటి సమస్యతో బాధపడుతున్నట్లు ఓ వీడియో తీసి అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. తనకు కళ్లు సరిగ్గా కనిపించడం లేదని.. డబుల్ డబుల్ గా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యను ఎలా దాచిపెట్టాలి అంటూ పాయల్ రాజ్‌పుత్  బాధపడింది. 





మరింత సమాచారం తెలుసుకోండి: