
ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఎలాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనేది మనం కళ్లారా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కొడుకు పరిస్థితి దారుణంగా మారిపోయింది . పేరుకు మంచి హీరో కొడుకే కానీ ఆయనకు మాత్రం డైరెక్టర్ సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు . చూడడానికి చాలా హైట్ ఉంటాడు బాలీవుడ్ హీరో ఫిజిక్ కట్ అవుట్ ఉంటుంది . కానీ అతగాడికి మాత్రం డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వాలి అంటే భయపడిపోతున్నారు . అతగాడితో సినిమా అంటే వణికిపోతున్నారు . అతగాడి పర్సనల్ క్యారెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాతే డైరెక్టర్స్ ఇలా సినిమా తెరకెక్కించాలంటే భయపడిపోతున్నారు . ఎలాగోలా ఒక డైరెక్టర్ ధైర్యం చేసి ముందుకు వచ్చాడు . అయితే ఆయన సినిమాలో మాత్రం హీరోయిన్గా నటించడానికి ఏ బ్యూటీ ఒప్పుకోవట్లేదు .
ఈ మధ్యకాలంలో ఒక యంగ్ బ్యూటీ ఆయనతో నటించడానికి ఒప్పుకున్న ఆయన క్యారెక్టర్ గురించి తెలిసి ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఆ సినిమా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న సినిమా సెట్స్ పైకి వచ్చినట్లు వచ్చి ఆగిపోతూ ఉండడంతో ఆ హీరో బాధ పడిపోయారు. అంతేకాదు ఎలాగైనా ఈ సినిమాను ఓకే చేయాలి అని ఏకంగా ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకునే విధంగా కూడా తగ్గాడట . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . స్టార్ హీరో స్టేటస్ ఉన్నలాంటి కొడుకు ఈ విధంగా ఒక యంగ్ హీరోయిన్ కాళ్లు పట్టుకునే రేంజ్ కి దిగిపోయాడు అంటే ఆయన గతంలో ఎన్ని గబ్బు పనులు చేసుంటాడో అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. నిజమే గతంలో ఈ యంగ్ హీరో పై దారుణమైన కామెంట్స్ వినిపించాయి. మరి ముఖ్యంగా అమ్మాయిలు పిచ్చి ఎక్కువగా ఉంది ఈ హీరో కి అంటూ కూడా చాలా మంది మాట్లాడుకున్నారు . అందుకే కెరియర్ లో ఏ మచ్చ కూడా పడకుండా ఉండాలి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు . ఒకసారి మచ్చపడితే తుడుపుకోవడానికి సమయం చాలా ఏళ్ళే పడుతుంది . కొన్నిసార్లు ఆ మచ్చ అలాగే చెరగకుండా ఉండిపోతుంది..!