స్టార్ హీరోల మూవీస్ లో ట్రెండింగ్ కి ప్రధాన కారణాలు ఏవి అవసరం లేదు .. అప్పటికప్పుడు ఆటోమేటిక్గా అవే ట్రైనింగ్ లోకి వచ్చేస్తాయి .. అలానే ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది ఓ హాట్ టాపిక్ .. అధి కాస్త ఏమిటి అని అంటారా .. అది ఎంతో స్పెషల్ .. ఎన్నిసార్లు స్పెషల్ అంటూ చెబుతున్నారంటే స్పెషలై ఉంటుందని మీరు గట్టిగా ఫిక్స్ అవ్వాలి .. ఈ స్పెషల్ ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం .. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర కోసం బీన్స్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారని టాక్ ఇలా బయటికి వచ్చిందో లేదో . అప్పుడే అందులో స్టెప్పులేస్తున్న హీరోయిన్ ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టేసారు ప్రేక్షకులు ..


అలా పూజా హెగ్డే , శృతిహాసన్ లాంటి పేర్లు వినిపించిన .. ఇప్పుడు చివరగా మేకర్స్‌ చెప్పే మాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు .. జులై చివరకు ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు . చిరంజీవి సినిమా విషయంలో కనిపిస్తున్న ఈ క్యూరియాసిటీ ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ మూవీ లోను ట్రెండ్ అవుతుంది .. ఈ సినిమాల కూడా ఓ స్పెషల్ సాంగ్ ని సంథింగ్ స్పెషల్ అనే విధంగా చేయబోతున్నారట మ్యూజిక్ సెన్సేషన్ తమన్ .. ప్రభాస్ తో నయన్ స్టెప్పులేస్తారనే వార్తలు ఆమధ్య బయటకు వచ్చాయి .. ఇప్పటికీ మారుతి ఆమెనే అనుకుంటున్నారా ? కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది .. అలాగే మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ .. సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తీసుకొస్తున్నాడు నీల్ ..


అయితే ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కోసం ప్రశాంత్ నీల్ రష్మికను కలిశారంటున్నారు .. అయితే మద్య‌లో కేతిక శర్మ పేరు కూడా వినిపించింది .  భారీ యాక్షన్ పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా రాబోతుంది ఎన్టీఆర్ నీల్ మూవీ .. అలాగే బాలయ్య అఖండ మొదటి భాగం ఇచ్చిన విజయాన్ని గ్రాండ్గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు నటసింహం .. ఇప్పుడు వచ్చే సీక్వెల్ లో అఖండ తాండవం గ్యారెంటీ అంటున్నారు .. వెండితెర‌ మీద పూనకాలు మేం సృష్టిస్తాం స్పెషల్ సాంగ్ లో కనిపించే బ్యూటీ ఎవరన్న విషయాన్ని రివిల్ చేయమని బోయపాటిని అభిమానులు ఎంతో స్వీట్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు.   ఇలా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ స్పెషల్ గా రాబోతున్న సాంగ్స్ లో ఈ యంగ్ భామలు వారితో కలిసి స్టెప్పులు వేయడానికి సై అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: