తెలుగులో పలు సీరియల్స్లలో చిన్న చిన్న క్యారెక్టర్ లో నటించి తన కెరీయర్ని మొదలుపెట్టిన రీతూ చౌదరి జబర్దస్త్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చి అందులో లేడీ కాన్టెస్టెంట్ గా పాల్గొని బాగా పాపులారిటీ సంపాదించుకుంది. కనిపించేది ఈ అమ్మడు కొద్దిసేపు అయినా వరుస షోలతో బాగానే పాపులారిటీ అందుకుంది. ఎన్నోసార్లు ట్రోల్స్ ఎదురైనప్పటికీ కూడా రీతూ చౌదరి పేరు ఎక్కువగా వినిపించింది. సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం హాట్ ఫోటో షూట్లతో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న దుస్తులు ధరించి క్లీవెజ్ అందాలతో తన థైస్ అందాలతో, ఎద అందాలను హైలెట్ చేస్తూ కొన్ని సందర్భాలలో ట్రోలింగ్ కు కూడా గురవుతూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా బోల్డ్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. చిన్న స్కట్టు ధరించి తన ఎద అందాలను బ్యాక్ అందాలను చూపిస్తూ కిక్కించేలా కనిపిస్తోంది రీతూ చౌదరి. పాపులారిటీ కోసమే రీతూ చౌదరి ఇలా చేస్తోంది అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఈ ఫోటోలు మరింత వైరల్ గా మారడంతో మరొకసారి ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అవకాశాల కోసం ఇలా బట్టల్ని విప్పేసి మరి చూపిస్తున్నావా రీతూ చౌదరి అంటూ లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం హీరోయిన్ ఫిగర్ ని ఎవరు పట్టించుకోలేదంటే కామెంట్స్ చేస్తున్నారు. రీతూ చౌదరి కూడా గతంలో ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకోగా కొన్ని నెలలకే విడాకులు తీసుకుంది అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: