సాధారణంగా సినీ ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్ల గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా క్షణాల్లో జనాల్లోకి పాకుతుంది. అలాంటివి అడాల్ట్ వార్తలు ఏమైనా కనిపిస్తే ఇక వార్త ఏ విధంగా వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. అలాంటి ఒక వార్త ఒక హీరోయిన్ గురించి  విపరీతంగా చర్చకు దారి తీసింది.. ఆ వార్త ఏంటి ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం.. సాధారణంగా ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ ను,  హీరోయిన్ హీరోను, ఇతర వ్యక్తులను ముద్దు పెడితే అది విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది.. కానీ ఆ హీరోయిన్ ఒక హీరోకు లేదంటే చిన్న పిల్లలకు లేదంటే వాళ్ళ కంటే పెద్దవాళ్ళ కు ముద్దు పెట్టలేదు.. మరో హీరోయిన్ కు ముద్దు పెట్టింది..

 ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సంయుక్త హెగ్డే.. కన్నడ సినీ పరిశ్రమ లో ఎంతో గుర్తింపు పొందిన సంయుక్త  2016 లో రక్షిత శెట్టి దర్శకత్వంలో వచ్చిన కిరీక్ పార్టీ సినిమా ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా లో ఆమె నటనకు గాను ఫిలిం పేరు ఉత్తమ సహాయనాటి అవార్డు దక్కింది. అలాంటి సంయుక్త హెగ్డే తన స్నేహితురాలు అయినటువంటి పూజిత భాస్కర్  వివాహ వేడుక కు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది..

 సంయుక్త ఆమె స్నేహితురాలికి లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సంయుక్త కొంపదీసి 'గే'నా ఏంటి అంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. అమ్మాయి మరో అమ్మాయికి కిస్ ఇవ్వడమేంటి ఆగలేకపోతున్నావా, నేను రావడానికి రెడీగా ఉన్నాను అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ల ద్వారా ఎత్తి పొడుస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: