
అలాంటి లిస్టులో టాప్ పోసిషన్ లో ఉంటుంది శ్రేయ శరణ్ . అమ్మడు అందం గురించి నటనా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాల ముద్దుగుమ్మ. ఆమె అందం ఆమె నటన ఆ మాట అందరికీ తెలిసిందిచాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తుంది. శ్రేయ శరణ్ ఓ బిడ్డకు తల్లి అయ్యింది. కానీ ఆమె ఫిజిక్ మాత్రం యంగ్ హీరోయిన్స్ కి మించిపోయే రేంజ్ లో ఉంటుంది . ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రేయ శరణ్.. చాలా టైం గ్యాప్ తర్వాత తెలుగులో ఒక సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తోంది . అది కూడా నాగచైతన్య హీరోగా నటిస్తున్న "వృషీకర్మ" సినిమాలో అంటూ ఓ న్యుస్ బయటకు వచ్చింది .
ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం ఆమెను తీసుకున్నారట మూవీ మేకర్స్. కార్తిక్ వర్మ దండు ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. నాగచైతన్య తండ్రి నాగార్జునతో శ్రేయ శరణ్ కి ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే . వీళ్ళ కాంబో సూప్ర్ హిత్. వీళ్ల కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అయ్యింది. మనం సినిమాలో కూడా హీరోయిన్ శ్రియశరన్ ని ఏరికోరి ఎంచుకున్నాడు నాగార్జున. చాలా కాలం తరువాత హీరోయిన్ శ్రేయ శరణ్ తెలుగు సినిమాలల్లో కనిపించబోతూ ఉండటంతో అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!