"హరిహర వీరమల్లు".. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు ఎంతలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిందే.  పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం నటించి రిలీజ్ అయిన సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశారు. ఈ మూవీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది . దాదాపు ప్రీమియర్ షోస్ తోనే 31 కోట్లు  కలెక్షన్స్ సాధించారు అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి ఈ హరిహర వీరమల్లు సినిమా కథను ముందుగా బాలయ్యతో చేయాలి అనుకున్నారట మూవీ మేకర్స్. బాలయ్యకే మొదట మేకర్స్ కధ వినిపించారట . నిజానికి ఈ కథను బాలయ్య తోనే తెరకెక్కించాలి అని  ముందుగానే మాట్లాడుకున్నారట.  క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఈ సినిమాలో నటించాలి అంటూ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారట.

కానీ బాలయ్యసినిమా కథను రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అని చాలా మంది హీరోస్ ని అప్రోచ్ అయ్యారట. లాస్ట్ కి  పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పారట.  పవన్ కళ్యాణ్ మొదట తట పటాయించిన ఆ తర్వాత మాత్రం ఫైనల్లీ ఓకే చేశారట . క్రిష్ దర్శకత్వం నుంచి ఈ సినిమా అలా అలా చేతులు మారుతూ జ్యోతి కృష్ణ చేతుల్లోకి వచ్చింది . ఫైనల్లీ జ్యోతి కృష్ణ , క్రిష్ ఇద్దరు కూడా దర్శకత్వం వహించి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎలా గోలా కంప్లీట్ చేశారు . ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . అంతలా అభిమానులను ఆకట్టుకున్నింది..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: