తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఈమె నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన ఛలో అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన గీత గోవిందం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఆ తర్వాత ఈమె ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి సక్సెస్ లను అందుకొని చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇప్పటికి కూడా ఆదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమె హీరోయిన్గా నటించిన పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 మూవీలు ఇండియా వ్యాప్తంగా భారీ సక్సెస్ లను  సాధించడంతో ఈమెకు ఈ మూవీల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈమె ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ అత్యంత బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో ఎక్కువ శాతం తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేయడం లేదు. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm