కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకులలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటివరకు తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన దర్శకత్వం వహించిన ప్రతి మూవీతో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. దానితో ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అంటే ఆ మూవీ పై సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అయింది. తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే అట్లీ సినిమాలు మంచి విజాయాలను సాధించిన ఈయన దర్శకత్వంలో రూపొందిన రాజా రాణి మూవీ ని మినహాయిస్తే ఈయన సినిమా కథలు అన్నీ కూడా చాలా రొటీన్ గా ఉంటాయి. కాకపోతే ఈయన సినిమాలో ఎమోషన్ ను అద్భుతంగా పండిస్తూ ఉంటాడు. దానితో ఈయన సినిమాలకు మంచి టాక్ రావడం , ఆ తర్వాత మంచి కలెక్షన్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మాత్రం రొటీన్ సినిమాలకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. మరి అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు.

మూవీ కి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోలను మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియోల ప్రకారం ఈ సినిమా అట్లీ పూర్వపు సినిమాల మాదిరి ఉండబోతున్నట్లు అస్సలు అనిపించడం లేదు. దానితో బన్నీ ఫ్యాన్స్ కాస్త ఖుషి అవుతున్న , కానీ మళ్లీ తిరిగి తిరిగి అట్లీ తన ఓల్డ్ ఫార్మేట్ లోకి వెళ్లి సినిమా గనక తీస్తే ఆ మూవీ ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్లో కొంత మంది బన్నీ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa