
మెగాస్టార్ చిరంజీవి : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి చిరంజీవి కి ప్రైవేట్ విమానం ఉంది. ఇందులో చిరంజీవి అనేక సందర్భాలలో ప్రయాణిస్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రామ్ చరణ్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఈయనకు కూడా ప్రైవేట్ విమానం ఉంది.
పవన్ కళ్యాణ్ : నటుడి గా , రాజకీయ నాయకుడి గా గుర్తింపును సంపాదించుకున్న ఈయనకు ప్రైవేటు విమానం ఉంది.
నాగార్జున : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున కు ప్రైవేట్ విమానం ఉంది. ఇందులో ఎక్కువ శాతం అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తూ ఉంటారు.
అల్లు అర్జున్ : తెలుగు సినీ పరిశ్రమలో సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ఈయనకు ప్రైవేట్ విమానం ఉంది. ఈయన ఎక్కువ శాతం తన కుటుంబంతో ఈ ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తూ ఉంటాడు.
జూనియర్ ఎన్టీఆర్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో ఈమేజ్ కలిగిన ఈయనకు ప్రైవేట్ విమానం ఉంది. తారక్ తన సినిమా షూటింగ్ల సమయంలో మరియు ఇతర సమయంలో కూడా ఈ ప్రైవేట్ విమానంను ఉపయోగిస్తూ ఉంటాడు.
మహేష్ బాబు : టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయనకు ప్రైవేట్ విమానం ఉంది. ఈయన తన కుటుంబంతో కలిసి అనేక ప్రయాణాలను ఇందులో చేస్తూ ఉంటాడు. అలాగే తన సినిమా షూటింగ్లకు , ఇతర పనులకు కూడా ఈ ప్రైవేట్ విమానాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు.
ఇలా ఏ టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రైవేట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.